కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ నేతలు

MBNR: మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డు బోడగుట్ట తాండకు చెందిన బీఆర్ఎస్ నేతలు సోమవారం ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలని కోరారు. అనంతరం ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి వంశీచంద్ రెడ్డిని గెలిపించాలని కోరారు.