పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన అసిస్టెంట్ డైరెక్టర్
SS: ధర్మవరం పట్టణంలోని ప్రభుత్వ మోడల్ పాఠశాలలో ఆరవ తరగతి ప్రవేశానికి సంబంధిన ప్రవేశ పరీక్షను ఇవాళ నిర్వహించారు. ఈ మేరకు జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ వినయ్ మోహన్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా ఆయన పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు.