VIDEO: 'ఇసుక అక్రమ త్రవ్వకాలను అడ్డుకున్న కలమట'

VIDEO: 'ఇసుక అక్రమ త్రవ్వకాలను అడ్డుకున్న కలమట'

SKLM: కొత్తూరు ఆకులతంపార ఇసుక ర్యాంపులో వంశధార నది గర్భం నుంచి ప్రోక్లైన్ సహాయంతో అక్రమంగా తరలిస్తున్న ఇసుకను శ్రీకాకుళం టీడీపీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ మూర్తి అడ్డుకున్నారు. ఇసుక ర్యాంపు నుంచి స్థానిక తహసీల్దార్‌తో మాట్లాడి వెంటనే ప్రోక్లైన్, లారీలను సీజ్ చేయాలన్నారు. అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలన్నారు.