బైక్ ఎత్తుకెళ్లి దొంగ అరెస్టు

బైక్ ఎత్తుకెళ్లి దొంగ అరెస్టు

SRCL: చందుర్తి మండలం మల్యాల గ్రామంలో ఓ వ్యక్తికి మాయమాటలు చెప్పి బైక్ ఎత్తుకెళ్లిన పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఎస్సై రమేష్ కథనం ప్రకారం 19 సెప్టెంబర్ 2025న తన బైకులో పెట్రోల్ అయిపోయిందని, పెట్రోల్ తెచ్చుకుంటానని చెప్పి మల్యాలలో పీసరి నాగరాజు బైక్ ఎత్తుకెళ్లాడు. విచారణ చేపట్టి బైక్ దొంగను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు.