ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM
★ ఖమ్మం జిల్లాకు చేరుకున్న 2636.77 మెట్రిక్ టన్నుల యూరియా
★ గుడుగలపల్లి ఏకలవ్య హాస్టల్‌లో 27 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్
★ ఖమ్మంలో హోటళ్ల పై సివిల్ సప్లై అధికారుల దాడులు.. 20 సిలిండర్లు సీజ్
★ భూపతిరావుపేటలో ఆరు అక్రమ టేకు మొద్దులు సీజ్