హర హర నామ స్వరంతో మారుమోగిన శ్రీముఖలింగం

హర హర నామ స్వరంతో మారుమోగిన శ్రీముఖలింగం

SKLM: ప్రముఖ పుణ్యక్షేత్రం జలుమూరు మండలం శ్రీముఖలింగం శైవక్షేత్రం మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా హర హర మహాదేవ నామస్మరణతో మారుమోగింది. తెల్లవారుజామున మొట్టమొదట పర్లాకిమిడి మహారాజా పేరున అభిషేకం ప్రారంభించారు. అనంతరం వేలాది భక్తులు స్వామిని దర్శించారు.