సురవరం ఆలోచనలు మార్గదర్శకంగా నిలుస్తాయి: ఎమ్మెల్యే

సురవరం ఆలోచనలు మార్గదర్శకంగా నిలుస్తాయి: ఎమ్మెల్యే

BDK: సురవరం సుధాకర్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారం కోసం జీవితాంతం కృషి చేశారని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. హైదరాబాద్ హిమాయత్ నగర్‌లో మఖ్దూం భవన్‌లో మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి అంతిమ దర్శన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయం పాల్గొని నివాళి అర్పించారు. భవిష్యత్తులో ఆయన ఆలోచనలు మనకు ఎల్లప్పుడూ మార్గదర్శకంగా నిలుస్తాయని వారు తెలిపారు.