కేసులను త్వరగా త్వరగా పరిష్కరిస్తాం: మంత్రి స్వామి

ఎస్సీ, ఎస్టీ కేసులతో పాటు క్రిమినల్, సివిల్ కేసులను త్వరగా పరిష్కరించాలని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి అన్నారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ నిర్వహించిన విజిలెన్స్ మోనిటరింగ్ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో కేసుల సత్వర పరిష్కారంపై చర్చ జరిగిందని, ఎస్సీ, ఎస్టీ కేసులను వీలైనంత త్వరగా పరిష్కరిస్తము.