ఘనంగా హిందూ సమ్మేళనం

ఘనంగా హిందూ సమ్మేళనం

NRPT: మరికల్ మండల కేంద్రంలో అత్యంత వైభవంగా హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రముఖ హరికథ కళాకారుడు ముప్పవరపు వెంకట సింహాచల శాస్త్రి హాజరయ్యారు. హిందూ బంధువులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలతో వేడుకలు జరిగాయి. వివిధ హిందూ సంఘాలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.