మధిర ఔటర్ రింగ్ రోడ్డుకు నిధులు మంజూరు

మధిర ఔటర్ రింగ్ రోడ్డుకు నిధులు మంజూరు

KMM: మధిరలో నాలుగు లేన్‌లుగా ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ. 50 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈమేరకు శనివారం పరిపాలన ఉత్తర్వులు జారీ అయ్యాయి. మున్సిపాలిటీగా ఉన్న మధిరలో ట్రాఫిక్ సమస్య పెరుగుతుండడంతో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇప్పటికే సర్వే చేయించారు.