నల్లవాగును పరిశీలించిన ఎమ్మెల్యే

నల్లవాగును పరిశీలించిన ఎమ్మెల్యే

SRD: భారీ వర్షాలు కురుస్తున్నందున సిర్గాపూర్ మండలంలోని నల్లవాగును నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి శనివారం పరిశీలించారు. నల్ల వాగులో ఉన్న నీటిమట్టం గురించి అధికారులు అడిగే తెలుసుకున్నారు. నల్ల వాగులో నీరు ఉదృతంగా ప్రవహిస్తున్నందున ఇటువైపు ప్రజలు రాకుండా చూడాలని అధికారులకు సూచించారు.