సమ్మక్క-సారలమ్మ హుండీ లెక్కింపులో ఫేక్ నోట్లు

సమ్మక్క-సారలమ్మ హుండీ లెక్కింపులో ఫేక్ నోట్లు

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర హుండీల లెక్కింపు ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. అయితే కొన్ని హుండీలలో దొంగనోట్లు ప్రత్యక్షమయ్యాయి. అంబేద్కర్ ఫొటోతో ఉన్న రూ.100ఫేక్ నోట్లను కొందరు భక్తులు హుండీలో వేశారు. కాగా, పదిరోజుల పాటు సాగే ప్రక్రియ కోసం అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.