నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ మహిళా జన్ సున్ వాయి కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ
➢ నెల్లూరులోని 24, 25వ డివిజన్లలో పారిశుద్ధ్యం పనుల నాణ్యతపై కమిషనర్ వై.వో నందన్ తనిఖీలు
➢ కలిగిరి మండలంలో పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ 
➢ కొండ బిట్రగుంట వెంకన్న వార్షిక బ్రహ్మోత్సవాల 11 రోజుల హుండీ ఆదాయం 23.16 లక్షలు