ప్రతినెల 5న వాట్సాప్ గవర్నెన్స్‌పై అవగాహన

ప్రతినెల 5న వాట్సాప్ గవర్నెన్స్‌పై అవగాహన

NTR: కలెక్టర్ డా. జి. లక్ష్మీశా ఆదేశాల మేరకు ప్రతినెల 5వ తేదీన అన్ని గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో వాట్సాప్ గవర్నెన్స్ (మనమిత్ర యాప్) పై అవగాహన ర్యాలీలను నిర్వహించనున్నారు. కలెక్టరేట్‌లో ‘ప్రజల చేతిలో ప్రభుత్వం’ అనే పోస్టర్‌ను సోమవారం ఆవిష్కరించారు. ప్రజలందరికీ 9552300009 నంబర్‌ ద్వారా 530కి పైగా సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు.