సర్పంచ్ బరిలో 77 మంది అభ్యర్థులు

సర్పంచ్ బరిలో 77 మంది అభ్యర్థులు

BHNG: బీబీనగర్ మండలంలో సర్పంచ్ ఎన్నికల బరిలో 77 మంది అభ్యర్థులు నిలిచారు. మొత్తం 34 గ్రామ పంచాయతీలకుగాను, 4 ఏకగ్రీవం కాగా, మిగిలిన 30 పంచాయతీలకు 77 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే, వార్డు సభ్యులుగా 481 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఈ నెల 14న జరగనున్న ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు‌.