కుప్పం : గంగమ్మను దర్శించుకున్న చిత్తూరు ఎస్పీ

కుప్పం :  గంగమ్మను దర్శించుకున్న చిత్తూరు ఎస్పీ

CTR: కుప్పం పట్టణంలో నెలకొని ఉండు శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మను ఎస్పీ మణికంఠ ఆదివారం దర్శించుకున్నారు. గంగ జాతర సందర్భంగా చిత్తూరు ఎస్పీ మణికంఠ, కుప్పం డీఎస్పీ శ్రీనాథ్ ఆలయం వద్ద భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మణికంఠ అమ్మవారిని దర్శించుకోగా, ఆలయ అర్చకులు ఎస్పీకి తీర్థ ప్రసాదాలను అందజేశారు.