'మ్యాక్‌బుక్ నియో' లేటెస్ట్ ల్యాప్‌టాప్ విడుదల
టెక్ దిగ్గజం ఆపిల్ 'మ్యాక్‌బుక్ నియో' పేరుతో కొత్త ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేసింది. AI ఆధారిత పనులను వేగంగా చేసేందుకు వీలుగా A18 ప్రో చిప్‌ను ఇందులో అమర్చారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 16 గంటల వరకు పనిచేసే బ్యాటరీ లైఫ్‌ను ఈ మ్యాక్‌బుక్ నియో అందిస్తుంది. భారత్‌లో దీని ప్రారంభ ధర రూ.69,900. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూ.59,900కే అందిస్తున్నారు.