VIDEO: ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే

VIDEO: ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే

HNK: కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని పరకాల MLA రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. పరకాల మండలం పోచారం గ్రామంలో ఆదివారం ఉదయం ఆయన గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు మహిళలు MLAకు ఘనంగా స్వాగతం పలికారు. నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు.