ఎస్ఐ శివానందంకు అవార్డు

MDK: తూప్రాన్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ జీ. శివానందం అవార్డు ప్రశంసా పత్రము పొందారు. విధుల నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ చూపిన శివానందంకు బెస్ట్ ఫర్ఫార్మెన్స్ అవార్డు లభించింది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రశంసా పత్రం అవార్డు అందజేశారు. కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు