గోడ పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు

గోడ పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు

EG: "రాజమండ్రి-సంసద్ క్రీడా మహోత్సవ్ 2025" గోడపత్రికను ఎమ్మెల్సీ సోము వీర్రాజు శుక్రవారం రాజమండ్రి బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. డిసెంబర్ 16 నుండి 22 వరకు జిల్లా క్రీడా అధికారుల ఆధ్వర్యంలో జరగనున్నాని ఆయన పేర్కొన్నారు. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందిస్తూ, వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా ఫిట్ యువతను తీర్చిదిద్దడానికి దోహద పడతాయన్నారు.