VIDEO: ప్రభుత్వ ఆసుపత్రిలో సిటీ స్కానింగ్ ఏర్పాటు
WNP: ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, వైద్యులకు అవసరమైన మౌలిక సదుపాయం కల్పనకు సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన సందర్శించారు. కోటి రూపాయల నిధులతో కొత్తగా ఏర్పాటు చేయనున్న సిటీ స్కానింగ్ సెంటర్, సదరం క్యాంప్ కేంద్రాల్లో జరుగుతున్న పనుల పురోగతిని ఆయన పరిశీలించారు.