వార్డు మెంబర్‌గా పకీర్ ఏకగ్రీవం
JN: దేవరుప్పుల మండలం లక్ష్మణ్ తండా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 2వ వార్డు అభ్యర్థిగా బానోతు పకీర్ ఏకగ్రీవం అయ్యారు. ప్రత్యర్థి నామినేషనన్ను ఉపసంహరించుకోగా బానోతు పకీర్ ఏకగ్రీవం అయ్యారు. దీంతోదేవరుప్పుల మండలంలో మొదటి కాంగ్రెస్ పార్టీ బోణీ కొట్టింది. పకీర్ ఏకగ్రీవంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.