అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

GNTR: గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 25వ డివిజన్ లో గురువారం రూ.1.66 కోట్ల అంచనాల వ్యయంతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవి, నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర శంకుస్థాపన చేశారు. కొత్త కాలనీ, దుర్గానగర్, కావేరి నగర్ ప్రాంతాల్లో సీసీ రోడ్లు, కల్వర్టులు, నిర్మాణం చేపట్టనున్నారు.