2026 T20 ప్రపంచ కప్ అప్‌డేట్..!!
➠ టోర్నీ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరుగుతుంది
➠ ప్రారంభ & ఫైనల్ అహ్మదాబాద్‌లో నిర్వహిస్తారు
➠ ఒక సెమీఫైనల్‌కు వాంఖడే స్టేడియం ఆతిథ్యం
➠ సన్నాహక మ్యాచ్‌లు బెంగళూరులో జరిగే అవకాశం
➠ శ్రీలంకలో భారత్-పాక్ మ్యాచ్‌లు
➠ అధికారికంగా షెడ్యూలును ఐసీసీ త్వరలో ప్రకటించనుంది