నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ భూముల కబ్జాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు: ఎమ్మెల్యే సుదర్శన్‌ రెడ్డి
➢ లొంగిపోయిన నక్సల్స్ రాజకీయాల్లోకి రావాలి: TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
➢ బాల్కొండలో పాఠశాల, కళాశాల వసతిగృహాన్ని సందర్శించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి
➢ మద్యం మత్తులో వాహనాలు నడిపితే జైలు జీవితం తప్పదు: ఎస్పీ రాజేష్ చంద్ర