'స్త్రీలు అన్ని రంగాలలో రాణించాలి'

'స్త్రీలు అన్ని రంగాలలో రాణించాలి'

ATP: గుత్తి ఐసీడీఎస్ కార్యాలయంలో శనివారం CDPO ఎల్లమ్మ ఆధ్వర్యంలో ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ ఛైర్ పర్సన్ వన్నూర్ బీ హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ.. స్త్రీలు అన్ని రంగాల్లో రాణించాలని, విద్యార్థినులు ఇష్టంతో విద్యను అభ్యసిస్తే ఉన్నత శిఖరాలను చేరుకుంటారని అన్నారు.