VIDEO: ఐనవోలులో రేపటి నుంచి శివరాత్రి ఉత్సవాలు

VIDEO: ఐనవోలులో రేపటి నుంచి శివరాత్రి ఉత్సవాలు

HNK: ఐనవోలు మండల కేంద్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఈ నెల13 నుంచి 17వరకు నిర్వహించనున్నట్లు ఈవో సుధాకర్ గురువారం తెలిపారు. 13న ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి.14న ప్రత్యేక పూజలు, 15న మహాశివరాత్రి సందర్భంగా రాత్రి పొడవునా అభిషేకాలు, జాగరణ కార్యక్రమాలు, 16న రథోత్సవం.17న ఉత్సవాలు ముగుస్తాయి అని తెలిపారు.