లోతేరులో రేపు ఉచిత వైద్య శిబిరం

లోతేరులో రేపు ఉచిత వైద్య శిబిరం

ASR: అరకులోయ (M) లోతేరులో ఈ నెల 8వ తేదీన మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఎస్సై గోపాలరావు తెలిపారు. సామాజిక పోలీసింగ్‌లో భాగంగా సంజీవిని ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వైద్య సేవలతో పాటు వాలీబాల్ టోర్నమెంట్, సహపంక్తి భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నామని స్థానికులు ఈ శిబిరాన్ని వినియోగించుకోవాలన్నారు.