'తాగునీటి సమస్య పరిష్కారానికి నిధుల మంజూరు'

'తాగునీటి సమస్య పరిష్కారానికి నిధుల మంజూరు'

సత్యసాయి: ధర్మవరం పట్టణ ప్రజలకు శాశ్వత తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు. తాగునీటి సరఫరా ప్రాజెక్టు కోసం రూ. 2,54,64,746 నిధులను మంజూరు చేసినట్లు వెల్లడించారు. ప్రజలకు శుభ్రమైన నీరు అందించడం తన ప్రధాన కర్తవ్యమని మంత్రి స్పష్టం చేశారు.