హిందు వాహిని నూతన కమిటీ ఎన్నిక

SRCL: ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఆదివారం హిందు వాహిని నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా నాగ సముద్రాల బాలకృష్ణ, గౌరవ అధ్యక్షులుగా మామిడి సంజీవ్, బాలరాజు, భాస్కర్, వెంకటరెడ్డిని ఎన్నుకున్నారు. కమిటీ సభ్యులుగా మండలంలోని యువజన సంఘాల సభ్యులు బాధ్యతలను స్వీకరించారు.యువజన సంఘాల అధ్యక్షుడు అమరేందర్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు.