ఇందిరమ్మ ఇళ్ల పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

ఇందిరమ్మ ఇళ్ల పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

ADB: ఉట్నూర్ మండలంలోని దంతన్ పల్లి గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పనులను శుక్రవారం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు పటేల్ పరిశీలించారు. అయన మాట్లాడుతూ.. నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. ప్రభుత్వం నిర్మాణ బిల్లులను వెంటనే విడుదల చేస్తూ ప్రజల కళను నెరవేరుస్తుందన్నారు.