'గ్రంథాలయాల వల్ల విజ్ఞానం పెరుగుతుంది'

'గ్రంథాలయాల వల్ల విజ్ఞానం పెరుగుతుంది'

BPT: సంతమాగులూరు గ్రంథాలయంలో ఆదివారం చదవడం మాకిష్టం కార్యక్రమాన్ని లైబ్రేరియన్ విజయభాస్కర్ రెడ్డి నిర్వహించారు. లైబ్రరీ వల్ల కలిగే ఉపయోగాలను పిల్లలకు వివరించారు. ప్రతి వారం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. గ్రంథాలయాల విజ్ఞానం పెరుగుతుందని అని చెప్పారు.