కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట దీక్ష

కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట దీక్ష

KNR: కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు కళ్ళకు నల్ల బట్ట కట్టుకొని నిరసన దీక్షలో కూర్చున్నారు. ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేయాలని డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి తక్కువ వేతనంతో పనిచేస్తున్నామని, రెగ్యులరైజేషన్ చేసి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఎస్ఎస్ఏ ఉద్యోగులకు పే స్కెల్ ఇవ్వాలన్నారు.