ప్రజలతో MLA ప్రజా దర్బార్

ప్రజలతో MLA ప్రజా దర్బార్

ELR: చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ క్యాంపు కార్యాలయంలో ఇవాళ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. అలాగే వారి వద్ద అర్జీలు స్వీకరించి సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.