ఎస్‌కోట టీడీపీ అధ్యక్షులు నియామకం

ఎస్‌కోట టీడీపీ అధ్యక్షులు నియామకం

VZM: ఎస్‌కోట మండల టీడీపీ పార్టీ అధ్యక్షులుగా డోకుల అచ్చెం నాయుడు, ప్రధాన కార్యదర్శిగా కొట్యాడ జగదీష్‌ నూతనంగా నియమితులయ్యారు. ఈమేరకు ఇరువురు సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారిలకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. తమపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించినందుకు బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తామన్నారు.