హసనాబాద్‌లో తోకల లక్ష్మీనారాయణకు నివాళి
PLD: క్రోసూరు మండలం హసనాబాద్ గ్రామంలో ఇటీవల మృతిచెందిన తోకల లక్ష్మీనారాయణ చిత్రపటానికి పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి యర్రంశెట్టి రామకృష్ణ, మండల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.