వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ WGLలో రైల్వే స్టేషన్ పనులు పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
★ వర్ధన్నపేటలో నామినేషన్ సెంటర్‌ను సందర్శించిన అదనపు కలెక్టర్ సంధ్య రాణి
★ మురిపిరాలలో ఆ గ్రామంలో సర్పంచ్ ఏకగ్రీవం పెద్దగోని నాగయ్య
★ తప్పు చేయలేదు.. ఎలాంటి విచారణకైనా సిద్ధం: వీసీ నందకుమార్