ఎస్టీ కమిషన్ సభ్యులు వెంకటప్పకు ఘన సన్మానం
ATP: గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ బోర్డు ఛైర్మన్ వెంకటశివుడు యాదవ్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ సభ్యులు వెంకటప్పకు పూలమాల వేసి, శాలువా కప్పి మంగళవారం ఘనంగా సన్మానించడం జరిగింది. వెంకటప్ప మాట్లాడుతూ.. టీడీపీ తరుపున ఎస్సి, ఎస్టీ, బీసీ అన్ని కులాలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.