అకాల వర్షాలకు 10 మంది మృతి

అకాల వర్షాలకు 10 మంది మృతి

AP: రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు 10 మంది మృతిచెందారు. తిరుపతి-4, బాపట్ల-2, ప్రకాశం-2, ఏలూరు-1, నెల్లూరులో ఒకరు మృతిచెందారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అకాల వర్షాలతో నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటామని, పిడుగుపడి మరణించినవారి కుటుంబాలకూ సాయం అందిస్తామని ఇదివరకే సీఎం ప్రకటించన విషయం తెలిసిందే.