ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

నల్గొండ: జిల్లా ప్రెస్ క్లబ్‌లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ప్రెస్ క్లబ్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జర్నలిస్టుల ఆత్మగౌరవాన్ని పెంపొందించేందుకు ఈ ప్రెస్ క్లబ్‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జర్నలిస్టులందరూ ఏకతాటిపైకి రావాలని కోరారు.