భూమి పూజను నిర్వహించిన ప్రభుత్వ విప్

భూమి పూజను నిర్వహించిన ప్రభుత్వ విప్

అన్నమయ్య: ఓబులవారిపల్లి మండలం మంగంపేట ఆర్ఆర్-5 నూతన లే-అవుట్‌లో ఉన్న మాతమ్మ తల్లి గుడి నిర్మాణానికి భక్తి శ్రద్ధలతో భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్, టీడీపీ నియోజకవర్గం యువ నాయకులు ముక్కా సాయి వికాస్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఇందులో బీజేపీ జనసేన, టీడీపీ కూటమి నాయకులు పాల్గొన్నారు.