అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
VSP: జీవీఎంసీ 29వ వార్డు చందక వీధిలో 10.45 లక్షల జీవీఎంసీ నిధులతో అభివృద్ధి చేసిన స్పోర్ట్స్ క్లబ్‌ను దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి పని చేస్తోందని తెలిపారు. అలాగే ప్రజలకు ఎప్పుడైనా అందుబాటులో ఉంటానని చెప్పారు.