పోలీసు కార్యాలయంలో హోంగార్డ్స్ రైజింగ్ డే

పోలీసు కార్యాలయంలో హోంగార్డ్స్ రైజింగ్ డే

మెదక్‌లోని జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం 63వ హోంగార్డ్స్ రైజింగ్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హోంగార్డ్స్ కవాతు నిర్వహించారు. రైజింగ్ డే సందర్భంగా నిర్వహించిన పలు క్రీడల్లో విజేతలకు జిల్లా ఎస్పీ డీవీ. శ్రీనివాస్ రావు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. జిల్లాలో మొట్టమొదటిసారిగా ఈ రైజింగ్ డే కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు.