'వేసవికాలంలో పిల్లలను గమనిస్తూ ఉండాలి'

'వేసవికాలంలో పిల్లలను గమనిస్తూ ఉండాలి'

ELR: వేసవికాలం సెలవుల్లో మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని ఏపీ ఫుడ్ కమిషన్ నెంబర్ గంజిమాలదేవి అన్నారు. పిల్లలు సెలవులకి చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు చెరువుల దగ్గరికి వెళ్ళనివ్వకుండా చూడాలని, అలాగే ఎండలో తిరగకుండా చూసుకోవాలన్నారు. వేసవికాలంలో నిర్వహించే విజ్ఞాన కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పిల్లలను తల్లిదండ్రులు గమనించాలన్నారు.