గన్నవరం AMC ఛైర్మన్‌గా TDP అభ్యర్థి

కృష్ణా: గన్నవరం వ్యవసాయ మార్కెట్ కమిటీకి కొత్త బాధ్యులు నియమితులయ్యారు. శనివారం ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, ఛైర్మన్‌గా గూడవల్లి నరసింహారావు, వైస్ ఛైర్మన్‌గా కొండేటి వెంకటేశ్వరరావు నియమితులయ్యారు. కమిటీ సభ్యులుగా TDP నుంచి 10 మంది, జనసేన నుంచి ఇద్దరు, BJP నుంచి ఒకరు ఎంపికయ్యారు.