వీరభద్రస్వామి దేవాలయ చరిత్ర ఇదే

వీరభద్రస్వామి దేవాలయ చరిత్ర ఇదే

MHBD: కురవిలో కోలువైన వీరభద్రస్వామి దేవాలయం ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని నాటి వేంగి చాళుక్యులు నిర్మించగా, తొలి కాకతీయ రాజైన బేతరాజు-1 ఈ ఆలయాన్ని పునరుద్దరించారు. ఈ ఆలయంలో శ్రీ వీరభద్రస్వామి భద్రకాళి సమేతంగా కొలువుండటంతో  "శ్రీ వీరభద్రేశ్వరాలయం" అని కూడా పిలుస్తారు. ప్రతి ఏటా అక్కడ జరిగే జాతర మహాశివరాత్రి నాడు ప్రారంభమై ఉగాదికి ముగుస్తుంది.