నేడు గూడూరులో ఎమ్మెల్యే పర్యటన

నేడు గూడూరులో ఎమ్మెల్యే పర్యటన

TPT: గూడూరు శాసనసభ్యులు డా.పాశం సునీల్ కుమార్ సోమవారం పట్టణంలో పర్యటించనున్నారు. ఉదయం 9:30 గంటలకు క్లాక్ టవర్  సెంటర్ ప్రాంతం కూడలి నందు అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొననున్నారు. దీనికి సంబంధించి వారి కార్యాలయం సిబ్బంది ఒక ప్రకటనలో తెలిపారు.