పేపర్ లీక్ పై మంత్రులు నోరు విప్పరా

పేపర్ లీక్ పై  మంత్రులు నోరు విప్పరా

HYD: నీట్ పరీక్ష పేపర్ లీక్‌పై లక్షలాది విద్యార్థులు ఆందోళనలో ఉంటే కేంద్ర మంత్రులు బండి సంజయ్ నోరు విప్పరా అని ఓయూ విద్యార్థిసంఘాల నాయకులు ప్రశ్నించారు. ఓయూలో వారు మీడియాతో మాట్లాడుతూ.. పరీక్షల నిర్వహణలో విఫలం చెందిన విద్యాశాఖమంత్రి ధర్మేంద్రప్రధాన్ తన మౌనం వీడి, స్పందించాలని పేర్కొన్నారు.