BN కండ్రిగలో రీ కాల్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం

BN కండ్రిగలో రీ కాల్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం

TPT: BN కండ్రిగ మండలం వీఎస్ పురంలో రీ కాల్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని వైసీపీ సమన్వయకర్త నూక తోటి రాజేశ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి మేనిఫెస్టో కరపత్రాలను ఇచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు.