'కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మకాలు చేయాలి'
SDPT: అక్బర్ పేట భూంపల్లి వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన మార్క్ ఫెడ్ కొనుగోలు కేంద్రాన్ని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. మక్కలను కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఛైర్మన్ బొమ్మెర సంయుక్త శ్రీధర్ గుప్తా, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్, తదితరులు పాల్గొన్నారు.